న్యూస్ లైన్ డెస్క్: ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగాయి. ఎవరు ఊహించని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. జగన్ అంత దారుణంగా ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. టిడిపి కూటమి అంత మెజారిటీ సాధిస్తుందని కూడా ఎవరు ఊహించలేదు.  ఈ విధంగా ఊహలకు అందని రిజల్ట్స్ ఆంధ్ర ప్రజలు అందించారు. అలాంటి ఈ తరుణంలో  అద్భుత మెజార్టీ సీట్లతో  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాలుగవసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ' /> న్యూస్ లైన్ డెస్క్: ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగాయి. ఎవరు ఊహించని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. జగన్ అంత దారుణంగా ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. టిడిపి కూటమి అంత మెజారిటీ సాధిస్తుందని కూడా ఎవరు ఊహించలేదు.  ఈ విధంగా ఊహలకు అందని రిజల్ట్స్ ఆంధ్ర ప్రజలు అందించారు. అలాంటి ఈ తరుణంలో  అద్భుత మెజార్టీ సీట్లతో  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాలుగవసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ' /> న్యూస్ లైన్ డెస్క్: ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగాయి. ఎవరు ఊహించని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. జగన్ అంత దారుణంగా ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. టిడిపి కూటమి అంత మెజారిటీ సాధిస్తుందని కూడా ఎవరు ఊహించలేదు.  ఈ విధంగా ఊహలకు అందని రిజల్ట్స్ ఆంధ్ర ప్రజలు అందించారు. అలాంటి ఈ తరుణంలో  అద్భుత మెజార్టీ సీట్లతో  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాలుగవసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. " />
Pawan Kalyan:పవన్ కళ్యాణ్ 1St సంతకం..దేనిపైనో  తెలుసా.? 2024-06-22 06:38:45

ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగాయి. ఎవరు ఊహించని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. జగన్ అంత దారుణంగా ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. టిడిపి కూటమి అంత మెజారిటీ సాధిస్తుందని కూడా ఎవరు ఊహించలేదు.  ఈ విధంగా ఊహలకు అందని రిజల్ట్స్ ఆంధ్ర ప్రజలు అందించారు. అలాంటి ఈ తరుణంలో  అద్భుత మెజార్టీ సీట్లతో  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాలుగవసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇంతటి మహాత్తరకార్యం నెరవేరడానికి ప్రధాన కారకులు  పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.  ఆయన సపోర్ట్ చేయడం వల్ల టిడిపి గట్టెక్కింది. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే మాత్రం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించేది. కానీ పవన్ ముందస్తుగా గ్రహించి, ఓట్లు చీలిపోకూడదనే ఆలోచనతో బిజెపిని కలుపుకొని టిడిపితో పొత్తు పెట్టుకున్నారు. కేవలం 21 సీట్లు తీసుకొని 21 సీట్లలో పూర్తిస్థాయి మెజారిటీ సాధించారు. అలాంటి పవన్ కళ్యాణ్ కు  ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు నాయుడు.