బిజినెస్ వార్తలు

AI : ‘A I’ ఎఫెక్ట్‌ – వచ్చే ఏడాదికి 30 కోట్ల ఉద్యోగాలు హాంఫట్‌ ..!

ఏఐ ఆధారిత ఆటోమేషన్‌ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. 9 దేశాల్లో 18 రంగాల్లో ఉన్న ప్రముఖ సంస్థల టాప్‌ ఎగ్జిక్యూటివ్స్ అభిప్రాయం.నిజానికి దగ్గరగా ఉండే వీడియోలు( VIDEOS) , ఇమేజీలు( IMAGES) , టెక్ట్స్‌లు( TEXT) సృష్టించడంలో జెనరేటివ్‌ ఎఐ ఆధారిత టెక్నాలజీలు పరుగులెడుతున్నాయి.