పాలిటిక్స్ వార్తలు

Cabinet: రుణమాఫీ అర్హులు ఎవరో చెప్పాని ప్రభుత్వం 

రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

Baji Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి

కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు.

Cabinet: క్యాబినెట్ నిర్ణయాలపై ఉత్కంఠ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.

RSP: రాష్ట్రంలో హోమ్ మంత్రి, విద్యాశాఖ మంత్రి లేరు

దేశంలో హోమ్ మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ అని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

Niranjan Reddy: పోచారం లాంటి వారు పార్టీ మారడం గర్హనీయం

మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.

Bhupal Reddy: రింగ్ రోడ్డు కాదు.. దొంగ రోడ్డు

రింగ్ రోర్డు కాదు దొంగ రోడ్డు అని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.

KTR: జీవో 46 బాధితుల కోసం పోరాటం చేస్తాం

ఇప్పుడు నిరుద్యోగులకు న్యాయం దక్కేవరకు బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాడుతామని జీవో 46 బాధితులకు భరోసా ఇచ్చారు.

R Krishnaiah: గ్రూప్స్, టీచర్ పోస్టులు పెంచాలి

గ్రూప్స్, టీచర్ పోస్టులు 25వేలకు పెంచాలని, గ్రూపు-1లో వ్రాత పరీక్షకు 1:100 ప్రకారం అవకాశం కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

BRS: వరంగల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన

వరంగల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన తెలిపారు.

Mallu Ravi: సీఎం తిండి కూడా తినట్లేదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిలో పడి తిండి కూడా తినట్లేదని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు.

Mallu Ravi: సీఎం తిండి కూడా తినట్లేదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిలో పడి తిండి కూడా తినట్లేదని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు.