వైరల్ వార్తలు

Dead frog: చిప్స్ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప...!

నిన్న బెంగుళూరులో( baglore)  అమేజాన్ డెలివరీలో పాముని( snake) పెట్టి డెలివరీ చేసింది అమేజాన్. పాపం డెలివరీ( delivery)  తీసుకున్నవ్యక్తి పాముని చూసి హడలి చచ్చారు. ఇప్పుడు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో చిప్స్ ప్యాకెట్ లో కప్ప కనిపించింది. దీంతో చిప్స్ కొనుకున్న వ్యక్తి  మున్సిపల్ అధికారులు బుధవారం విచారణకు ఆదేశించారు. 

Reels: రీల్స్ పేరుతో యువత పిచ్చి పనులు

రిస్క్ పనులు చేస్తూ ఇప్పటికే అనేక మంది ప్రాణాలు పొగొట్టుకున్నా కొంతమందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. 

Job Applicant: జాబ్ రాకపోతే ...గర్ల్ ఫ్రెండ్ వెళ్లిపోతుంది సార్...ఓ వ్యక్తి వింత అభ్యర్ధన

 పాపం..అభ్యర్దన వింతగా ఉన్నా...ఆ వ్యక్తి పడే బాధే ఎక్కువ కనిపిస్తుంది. పాపం ఏ ఉద్యోగానికి వెళ్లినా లేదంటున్నారో ఏమో...పాపం ఏం చెయ్యలేక ఇక చేసేది లేక హెచ్ ఆర్ కే  ఓ వింత విన్నపం చేసుకున్నాడు..అయ్యా..అమ్మా మీరు కనుక ఉద్యోగం ఇవ్వకపోతే నేను కోరుకున్నపిల్లని పెళ్లి చేసుకోవడం కుదరదు అంటు ఓ లెటర్ రాసి ఇచ్చాడు.ఆర్వా హెల్త్ గ్రూప్ కంపెనీ ( arwa health group company) ఇటీవల ఓ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. తమ కంపెనీలో ఖాళీల భర్తీకి తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సదరు పోస్టుకు మీరు ఎలా సూట్ అవుతారనేది క్లుప్తంగా రాసిపంపించాలని చెప్పింది. ఆ స్టోరీలో మనోడు తన పర్సనల్ స్టోరీ కూడా రాసి పంపాడు. ఇంతకీ వివరంగా ఏం రాశాడంటే ‘సార్ ఈ ఉద్యోగం కనుక రాలేదంటే నా చిన్ననాటి ప్రియురాలు నాకు దూరమవుతుంది. ఆమెను పెళ్లిచేసుకోలేను’ అంటూ వేడుకున్నాడు.

Island: కాస్త డబ్బులుంటే..సొంత బీచ్.. ఏడు ఇళ్లు.. ఒక పబ్.. ఇంకా మరెన్నో!

453 ఎకరాల మేర విస్తరించి ఉన్న సాండా దీవిలో ఏడు ఇళ్లు, ఒక చిన్నపాటి పబ్‌ సెటప్‌ ఉన్నాయి. హెలికాప్టర్‌ దిగడానికి వీలుగా హెలిప్యాడ్‌ ( HELIPAD) కూడా ఉంది. చిన్న బీచ్ ఉంది. మీరు కాని కొనుక్కుంటే హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు. పక్కనే ఇంకో రెండు దీవులున్నాయి . మీరు కాని ప్లాన్( PLAN)  చేసుకొని 26 కోట్లు తో ఈ ఐల్యాండ్ కొనుక్కుంటే మీ డ్రీమ్ హోమ్ తో పాటు డ్రీమ్ ఐల్యాండ్ కూడా ఉంటుంది.ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్‌ హౌజ్‌ కూడా ఉంది.