ఆంధ్రప్రదేశ్ వార్తలు

Sukesh Chandra: తీహార్ జైలు నుండి సీఎం బాబుకు లేఖ

తీహార్ జైలు నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్‌లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు.

ap cm : భార్యకు చంద్రబాబు ఎమోషనల్ భర్త్ డే విషెస్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు( chandrababu naidu)  , భువనేశ్వరి దంపతులది చాలా అన్యోన్యమైన దాంపత్యం . రాజకీయాలు(politics) పక్కనపెడితే జంట చూడముచ్చటగా ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకంతో ఇన్నాళ్ల బంధాన్ని నడుపిస్తున్నారు. తన భార్యను నిండు అసెంబ్లీలో అవమానించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఎమోషనల్ అవడం...  మీడియా ముందు వెక్కివెక్కి ఏడవడమే భువనేశ్వరిపై ఆయనకు ఎంత ప్రేముందో తెలియజేస్తుంది. 

YCP: ఈవీఎంల వెరిఫికేషన్ కోసం ఈసీకి వైసీపీ నేతల దరఖాస్తు

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఈవీఎంల తనిఖీ, వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘంకు పలు పార్టీలు దరఖాస్తు చేసుకున్నారు.

fire accident: అగ్నిప్రమాదంలో దివ్యంగ బాలిక సజీవ దహనం

 గ్రామస్థులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. 

IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా 19 మంది ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

Pawan Kalyan:పవన్ కళ్యాణ్ 1St సంతకం..దేనిపైనో  తెలుసా.?

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగాయి. ఎవరు ఊహించని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. జగన్ అంత దారుణంగా ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. టిడిపి కూటమి అంత మెజారిటీ సాధిస్తుందని కూడా ఎవరు ఊహించలేదు.  ఈ విధంగా ఊహలకు అందని రిజల్ట్స్ ఆంధ్ర ప్రజలు అందించారు. అలాంటి ఈ తరుణంలో  అద్భుత మెజార్టీ సీట్లతో  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాలుగవసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.