తెలంగాణ వార్తలు

Rains: రాష్టంలో మరో మూడు రోజులు వర్షాలు 

రాష్ట్రంలో రానున్న మూడు రోజు ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది

Kishan Reddy: ఇంధన అవసరాల కోసమే బొగ్గు గనుల వేలం

దేశంలో ఇంధన అవసరాలను తీర్చేందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Micro Artist: రావి ఆకు మీద యోగాసనాలు 

ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్, మైక్రో ఆర్టిస్ట్, కవి, రచయిత ఆచార్య. గాలిపెల్లి చోళేశ్వర్ చారి యోగా దినోత్సవ సందర్భంగా రావి ఆకు మీద పది యోగాసనాలను ఎంతో ఆకర్షణీయంగా చిత్రీకరించారు.

USFI: ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడిపై ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(USFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ బోర్డ్ అదనపు డైరెక్టర్ కె లింగయ్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

Reels: రీల్స్ కోసం ఉరేసుకున్న కుర్రాడు ...నిజంగానే బిగుసుకున్న ఉరి

వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిందీ విషాదం. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కందకట్ల( kanda katla)  అజయ్ (23) హోటల్‌లో పనిచేస్తుంటాడు. సో షల్ మీడియా లో పోస్ట్ చేసి డబ్బులు సంపాదించాలి. రీల్స్ చేసి వాటిని తన ఖాతాలో షేర్ చేసే అలవాటున్న అజయ్ ( ajay) రెండ్రోజుల క్రితం మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు.అక్కడ ఉరివేసుకుంటున్నట్టుగా వీడియో చిత్రీకరించాలని అనుకున్నాడు. దూలానికి ఉరి ఏర్పాటు చేసి ఫోన్‌ను ఫ్రిడ్జ్‌పై పెట్టాడు. 

BC Leaders: జులై 15న సెక్రటేరియట్ ముట్టడిస్తాం

బీసీ సమగ్ర కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జులై 15న సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంఘాలు, బీసీ సంఘాల ఐక్యవేదికలు ప్రకటించాయి.

KTR: బొగ్గు గనుల వేలం కేటీఆర్ కామెంట్స్

నష్టాల్లోకి వెళ్లడం వల్లనే విశాఖ ఉక్కు అమ్ముతున్నట్లు కేంద్రం తెలిపిందని అన్నారు. 

Bhatti: తెలంగాణకు బీజేపీ నష్టం చేస్తుంది

తెలంగాణకు నష్టం చేసేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గురువారం మీడిమాలో సమావేశంలో భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు.

Telangana: కాంగ్రెస్‌పై రాకేష్ రెడ్డి ఫైర్

 ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిరుద్యోగ యువతనే కాంగ్రెస్ వేధిస్తోందని అన్నారు. 

Robbery: బుర్కా వేసుకొచ్చి జువెలరీ షాపు యజమానిపై కత్తితో దాడి

హైదరాబాద్ మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాపుకు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చి కత్తితో షాపు యజమాని మెడ కింద పొడిచి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లారు.

BRS: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు కేటాయించాలి

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు కేటాయించాలని కోరుతూ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకులు గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు.

Tribe Women: పనికి రావట్లేదని మహిళ పై పాశవిక దాడి

పనికి రావట్లేదని చెంచు మహిళ మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పాశవిక దాడికి యాజమాని పాల్పడ్డాడు.

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

అన్నదమ్ముల ఇళ్లలో సోదాలు జరగడంపై నియోజకవర్గంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

fire in an airplane: గాల్లో ఉన్న విమానంలో మంటలు

విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. 

Fire accident: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం

రైలులో మంటలు ఎలా చెలరేగాయినే దానిపై అధికారుల విచారణ జరుపుతున్నారు. 

IG: కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ డిస్మిస్

మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజిపి ఏ వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

RSP: నిరుద్యోగ వ్యతిరేక కాంగ్రెస్ మెడలు వంచాలి

నమ్మక ద్రోహ-నిరుద్యోగ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని బీఆర్‌స్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.

Cabinet: 21న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ

ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది.

Kishan Reddy: హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం

హైదరాబాద్‌లో తొలిసారిగా గనులు వేలం వేసేందుకు కేంద్ర గనుల శాఖ కేంద్ర గనుల శాఖ సిద్దం అయింది.

Water Fall: జలకళ సంతరించుకున్న బొగత జలపాతం

తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంది.

Girl: మియాపూర్ బాలిక కేసులో కొత్త ట్విస్ట్

మియాపూర్ బాలిక అనుమానాస్పద హత్య కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి

BJP: ఎంపీ ఈటెల మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన

బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మెడికల్ కాలేజిలో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

Bhatti: దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ

దేశంలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.