వార్తలు వార్తలు

Zoo Park: షాద్‌నగర్‌కు జూపార్క్‌ తరలింపు

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ షాద్‌నగర్‌ సమీపంలోని కమ్మదనం ఫారెస్ట్‌ బ్లాక్‌కు తరలిస్తున్నట్టు వార్తు వస్తున్నాయి.

kids: 90's కిడ్స్ కి ...మరిచిపోలేని గుర్తు ...ఫోన్ బూత్

..వీధి చివర ఎస్టీడీ బూత్...నిమిషం మాట్లాడితే నాలుగు ఐదు రూపాయిలు తీసుకునేవాడు. అత్యవసరం అయితే తప్ప ఫోన్ దగ్గరకే వెళ్లేవాళ్లం కాదు. అప్పుడు మాట్లాడడానికి బోలేడు విషయాలుండేవి...టైం కౌంట్ కాబట్టి ఫాస్ట్ గా మాట్లాడి పెట్టేసేవారు. ఇప్పుడు బోలెడు టైం ఉంది..విషయాలే లేవు. కదా..కాని ప్రతి వీధికి ఇలాంటి ఓ ఫోన్ బూత్ ...ఓ అమ్మాయి కోసం వెయిట్ చేసే రొమియో ఖచ్చితంగా ఉండే ఉంటారు.

Mamta Mohandas: రజినీకాంత్ తో నటించి తప్పు చేశా..!

కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ సినిమాలో అవకాశం వస్తే స్టార్ హీరోయిన్లయినా సరే ఎగిరి గంతేయ్యాల్సిందే.ఎందుకంటే ఆ హీరోతో ఒక సినిమాలో చిన్న పాత్రలోనైనా నటించాలి.