లైఫ్ స్టైల్ వార్తలు

health: ఈ గోరుచిక్కుడు తింటే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా ?

గోరుచిక్కుడు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా దీన్ని చపాతీలోనే ఎక్కువగా తింటుంటారు. గ్రీన్ బీన్స్ వంటి ఈ కూరగాయ( vegtables)  మన ఆరోగ్యానికి చాలా మంచిది. రిచ్ ఫైబర్. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఫైబర్ తినాల్సి ఉంటుంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్( fier) , కార్బోహైడ్రేట్( carbo hydrates) , కాల్షియం, విటమిన్ సి వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, శరీరంలో ఇనుము( iron  లోపాన్ని పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. 
గోరుచిక్కుడులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫాస్ట్ గా తగ్గుతారు. అంతేకాదు గోరుచిక్కుడు కాయల్లో  ఎక్కువ మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది మీ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. 

kids: డియర్ పేరెంట్స్ ...ఇలాంటి మాటలే పిల్లల మనసు విరిచేస్తాయ్!

చిన్న పిల్లలు ..వారికి మీరు మాట్లాడే మాటలు వాటి అర్ధాలు ...సరిగ్గా తెలీవు. వారికి తెలిసిందల్లా మీరు ఎలా మాట్లాడుతున్నారు...గట్టిగా మాట్లాడుతున్నారా...తిడుతున్నారు...మెల్లగా మాట్లాడితే పాజిటివ్ ( positive) గా కన్వే అవుతుంది. కొన్ని మాటలు వారి మనసును ఎంతలా విరిచేస్తాయంటే...వారికి ఎన్ని యేళ్లు ఉన్నా గుర్తుండిపోతాయి. 

GLYCOLIC ACID: గ్లైకాలిక్ యాసిడ్ వాడుతున్నారా..

స్కిన్ కేర్ ( SKIN CARE) లో యాసిడ్స్ వాడకం చాలా ఎక్కువవుతుంది. సోషల్ మీడియా ( SOCIAL MEDIA) పుణ్యమా అని యాసిడ్ క్రీమ్స్ , లోషన్స్ , హెయిర్ మాస్క్ లు..విచ్చలవిడిగా వాడేస్తున్నారు. డాక్టర్ల సలహా లేకుండానే స్కిన్ మీద యాసిడ్ వాడడం ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో అస్సలు అర్ధం కావడం లేదు. గ్లై కాలిక్ యాసిడ్ ( GLYCOLIC ACID) బాగా హైడ్రేట్ చేస్తుంది, కానీ సరిగ్గా వాడకపోతే మాత్రం చర్మాన్ని పొడిబారిపోయటట్లు చేస్తుంది. అందుకే, మీ స్కిన్‌కేర్ రొటీన్‌లో గ్లైకాలిక్ యాసిడ్‌ని యాడ్ చేసుకోదల్చుకుంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.

COCONUT WATER: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చేసే మేలేంటి !

కొబ్బరినీరు ( COCONUT WATER) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎండాకాలం( SUMMER)  వచ్చిందంటే చాలు ఈ శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. విరోచనాలతో ఇబ్బంది పడే వారు శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు తాగాలి.

Guinness Book: గిన్నిస్ బుక్ లోకి ఆరు అడుగుల అరుదైన జాతి ఎద్దు

అమెరికా ( AMERICA) లో ఓరెగావ్( OREGON)  రాష్ట్రంలో   ఉన్న జంతు సంరక్షణశాలలో ఓ అరుదైన  హోల్ స్టీన్ ( HOLESTEAN BREED )జాతి ఎద్దు గిన్నిస్ రికార్డు సాధించింది. ఆరు అడుగుల 4.5 అంగుళాల ఎత్తు వరకు ఎదిగి ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దుగా నిలిచింది. ఇప్పటివరకు టామీ( TOMMY)  అనే మరో ఎద్దు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. టామీకన్నా మూడు అంగుళాలు ఎక్కువ ఎత్తుతో రోమియా( ROMEIA)  ఈ రికార్డు క్రియేట్ చేసింది.

BREAKUP: బ్రేకప్ బాధ నుంచి బయట పడేసే టెక్నిక్స్ ఇవే

ఫస్ట్ జీవితం ఈ పరిస్థీతి దాటితే ..చాలా బాగుంటుంది..అంతా ఓకే అని మీకు మీరు వందసార్లు నచ్చచెప్పుకొండి. అయినా మీ మనసు ఇంకా మాట వినకుండా సచ్చిపోమని చెబితే ..ఏ అనాథ ఆశ్రమానకో వెళ్లి ఓ రెండు గంటల పాటు ఫ్రీ సర్వీస్( FREE SERVICE) చెయ్యండి. మీ కంటే పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కున్న వాళ్లు ఎంతో మంది ఉంటారు.

KIDS: పిల్లలకి ఇవి కొంటున్నారా .. పక్కా డబ్బు వృధా చేస్తున్నట్టే !

ఇంట్లో చిన్నపిల్లలుంటే అవసరమైనవి ..కానివి..అసలు ముద్దుగా కనిపించే ప్రతి వస్తువు కొనేస్తుంటారు. అసలు కొన్ని వస్తువులు పిల్లలకు అవసరం లేకుండా ఎన్ని కొంటున్నారో..అలా మీ డబ్బులు వృధా చేసుకుంటూ కొనే అనవసర వస్తువుల చిట్టా చెప్తాం చూడండి.