A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDa9e881b6f4ebd3bf5c7dc41e412916db): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/public_html/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/public_html/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/public_html/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/public_html/index.php
Line: 315
Function: require_once

Baji Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి | brs leader baji reddy fires on pocharam srinivas - Newsline Telugu

Baji Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి

Published 2024-06-22 06:40:13

postImages/2024-06-21/1718974384_bajireddy.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. తెలంగాణం భవన్‌లో శుక్రవారం సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోచారంకు దమ్ముంటే మళ్ళీ ఎన్నికలకు రావాలన్నారు. రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తే, నేనే నీ మీద పోటీకి వస్తా రెడీగా ఉండు అని బాజిరెడ్డి పోచారంకు సవాల్ చేశారు. రైతులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి దగ్గరికి ఎట్లా పోయారని, ఎన్నికల ప్రచారంలో తనాని, కొడుకులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ తిట్టిన రేవంత్ పంచన చేరావు అని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అత్యున్నత పదవులు అనుభవించిన నువ్వు ఈరోజు కేసీఆర్‌ని మోసం చేసి పొచారం పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Tags : telangana ts-news

Related Articles