BREAKUP: బ్రేకప్ బాధ నుంచి బయట పడేసే టెక్నిక్స్ ఇవే 2024-06-19 20:24:01

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మనిషన్నాక బాధలు తప్పవు. యూత్ కైతే అసలు తప్పువు...ప్రేమించడం ..విడిపోవడం మనషన్నాక ఇవన్నీ కామన్. కాని రియల్ లవ్ ( REAL LOVE)అయితే మాత్రం కూసింత బాధ ఎక్కువ ఉంటుంది.ఎలా బయటపడాలో చెప్తాను చూడండి. 


* ఫస్ట్ జీవితం ఈ పరిస్థీతి దాటితే ..చాలా బాగుంటుంది..అంతా ఓకే అని మీకు మీరు వందసార్లు నచ్చచెప్పుకొండి. అయినా మీ మనసు ఇంకా మాట వినకుండా సచ్చిపోమని చెబితే ..ఏ అనాథ ఆశ్రమానకో వెళ్లి ఓ రెండు గంటల పాటు ఫ్రీ సర్వీస్( FREE SERVICE) చెయ్యండి. మీ కంటే పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కున్న వాళ్లు ఎంతో మంది ఉంటారు. 


* మీకు నిజంగా జీవితం మీద నిజంగా అత్యధ్భుతమైన అంచనాలున్నాయని గుర్తుంచుకొండి. భవిష్యత్‌లో మరో రిలేషన్‌లోకి ( RELATION)వెళ్తే ఎలా డీల్ చేయాలని ఆలోచించడం లాంటివి చేయడం. ఇలా ఆ నెగటివిటీ నుంచి బయటపడొచ్చు. మీ ఫస్ట్ రిలేషన్ ఎందుకు బ్రేకప్( BREAKUP) అయ్యిందో తెలుసుకొని సెకండ్ రిలేషన్ ఎలా ఉండాలో ఆలోచించండి.


* లైఫ్ సర్కిల్ ( LIFE CIRCLE)లాంటిది ...ఎవరో ఒక్కరు పోయారని ఆగిపోదు...కాబట్టి మీ కోసం ఓ మంచి రిలేషన్ ఎక్కడో ఉండే ఉంటుంది. తొందర పడి నిర్ణయాలు తీసుకోకండి. లైఫ్ సెటిల్ ( LIFE SETTLE)అవ్వడానికి ..మీరు గొప్పగా తిరగడానికి 
* ఇలా గతాన్నంతా కథలా చెప్పుకోవడం వల్ల అంత పెద్ద స్టోరీలో బాధలన్నీ చాలా చిన్నవే అనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే...ఫిలాసఫీ టచ్‌తో ఇలా ట్రీట్ చేయొచ్చు. మీ లవ్ స్టోరీ మరో ఫ్రెండ్ కి చెప్పండి...ఖచ్చితంగా ఏంటి దీనికి బాధపడుతున్నావా అంటారు. సో మీ కష్టం చాలా చిన్నది. ధైర్యంగా నాలుగు రోజులు ఓపిక పట్టండి అదే తగ్గుతుంది.


నెగటివ్ ఎమోషన్స్‌తో అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగిపోయే వాళ్లకి ఈ టెక్నిక్స్‌ చాలా బాగా పని చేస్తాయి.