Priyanka chopra:ప్రియాంక చోప్రాకి ఏమైంది..పెదవులకు గాయం ఏంటి.? 2024-06-19 19:46:31

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ప్రియాంక చోప్రా(priyanka chopra)కూడా ఒకరు. ఈమె పేరు చెప్తే కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో ఎవరైనా గుర్తుపట్టేస్తారు.  అలాంటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీల్లో కూడా నటిస్తోంది. అలాంటి ఈమెకు  ఒక షూటింగ్లో విపరీతమైనటువంటి గాయాలు అయ్యాయట. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా బయట పెట్టేసింది.