న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇందులో చాలామంది హీరోలు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఎన్నో ఆస్తులను కూడా పెట్టారు.  ఇండియాలో ఉన్నటువంటి హీరోలు అందరిలో టాప్ టెన్ లో ఉన్న ధనవంత హీరోలు ఎవరనేది చాలామందికి తెలియదు.  అయితే తాజాగా పోబ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. ఐఎండిఏ డాటా ఆధారంగా వీరు హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్స్ జాబితాను తయారు చేసిందట. మరి ఏ హీరో ఆస్తి ఎంత ఉంది అనే వివరాలు చూద్దాం.
అయితే మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నారట. ఈయన ఆస్తి రూ:6300 కోట్లు  కలిగి ఉందట. రెండవ స్థానంలో సల్మాన్ ఖాన్  2,900 కోట్లు కలిగి ఉన్నాడట. ఇక మూడవ స్థానంలో అక్షయ్ కుమార్ రూ:2500 కోట్లు , అమీర్ ఖాన్ రూ:1862 కోట్లు, దళపతి విజయ్ రూ:474 కోట్లు, రజినీకాంత్ రూ:430 కోట్లు,  అల్లు అర్జున్ రూ:350 కోట్లు ప్రభాస్ రూ:241 కోట్లు  ఆస్తులు కలిగి ఉన్నారట. అయితే వీరి రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉంది. ' /> న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇందులో చాలామంది హీరోలు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఎన్నో ఆస్తులను కూడా పెట్టారు.  ఇండియాలో ఉన్నటువంటి హీరోలు అందరిలో టాప్ టెన్ లో ఉన్న ధనవంత హీరోలు ఎవరనేది చాలామందికి తెలియదు.  అయితే తాజాగా పోబ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. ఐఎండిఏ డాటా ఆధారంగా వీరు హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్స్ జాబితాను తయారు చేసిందట. మరి ఏ హీరో ఆస్తి ఎంత ఉంది అనే వివరాలు చూద్దాం.
అయితే మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నారట. ఈయన ఆస్తి రూ:6300 కోట్లు  కలిగి ఉందట. రెండవ స్థానంలో సల్మాన్ ఖాన్  2,900 కోట్లు కలిగి ఉన్నాడట. ఇక మూడవ స్థానంలో అక్షయ్ కుమార్ రూ:2500 కోట్లు , అమీర్ ఖాన్ రూ:1862 కోట్లు, దళపతి విజయ్ రూ:474 కోట్లు, రజినీకాంత్ రూ:430 కోట్లు,  అల్లు అర్జున్ రూ:350 కోట్లు ప్రభాస్ రూ:241 కోట్లు  ఆస్తులు కలిగి ఉన్నారట. అయితే వీరి రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉంది. ' />
ఇండియా హీరోల్లో టాప్ 10 ధనవంతులు వీరే..! 2024-06-19 18:43:25

మన ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇందులో చాలామంది హీరోలు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఎన్నో ఆస్తులను కూడా పెట్టారు.  ఇండియాలో ఉన్నటువంటి హీరోలు అందరిలో టాప్ టెన్ లో ఉన్న ధనవంత హీరోలు ఎవరనేది చాలామందికి తెలియదు. ఐఎండిఏ డాటా ఆధారంగా మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నారట. ఈయన ఆస్తి రూ:6300 కోట్లు  కలిగి ఉందట. రెండవ స్థానంలో సల్మాన్ ఖాన్  2,900 కోట్లు కలిగి ఉన్నాడట. ఇక మూడవ స్థానంలో అక్షయ్ కుమార్ రూ:2500 కోట్లు , అమీర్ ఖాన్ రూ:1862 కోట్లు, దళపతి విజయ్ రూ:474 కోట్లు, రజినీకాంత్ రూ:430 కోట్లు,  అల్లు అర్జున్ రూ:350 కోట్లు ప్రభాస్ రూ:241 కోట్లు  ఆస్తులు కలిగి ఉన్నారట. అయితే వీరి రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉంది.