కుక్కలకు 45 కోట్ల ఆస్తి ఇచ్చిన స్టార్ నటుడు.ఎవరంటే? 2024-06-19 19:41:12

ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి చాలా జంతువులలో  కుక్కలు అత్యధిక విశ్వాసాన్ని కలిగి ఉంటాయట. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలామంది కుక్కలను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు. కొంతమంది కుక్కల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కుక్కలను ఎంతో ప్రేమించే వ్యక్తులు  ఇతర దేశాల్లోనే కాకుండా మన ఇండియాలో కూడా ఉన్నారు. అయితే ఈ స్టార్ నటుడు మాత్రం కుక్కల కోసం ఏకంగా రూ:45 కోట్ల ఆస్తులను కేటాయించారు. మరి ఆయన ఎవరు? ఆయన ఎన్ని కుక్కలని పెంచుతారు. ఆ వివరాలు చూద్దాం. మొత్తం ఈయన దగ్గర 116  కుక్కలున్నాయి. వీటిని అల్లరి ముద్దుగా చూసుకుంటారు. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి(